Home న్యూస్ లాస్ట్ 5 సినిమాల్లో ఒక్క హిట్ లేదు….అయినా 118 కోట్లతో విజయ్ దేవరకొండ భీభత్సం!

లాస్ట్ 5 సినిమాల్లో ఒక్క హిట్ లేదు….అయినా 118 కోట్లతో విజయ్ దేవరకొండ భీభత్సం!

0

టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోలలో యూత్ లో సాలిడ్ క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ఒకరు…అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సినిమాలతో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ తర్వాత ఒక్క టాక్సీవాలా సినిమాతో మరో హిట్ కొట్టినా కూడా మిగిలిన సినిమాలు ఏవి కూడా…

అంచనాలను అందుకోలేదు…ఇక విజయ్ దేవరకొండ లాస్ట్ 5 సినిమాల్లో ఒక్క సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గీతని దాటలేదు…ఉన్నంతలో ఖుషి మూవీ మాత్రం మంచి టాక్ తో హిట్ కి దగ్గరగా వచ్చినా హిట్ గీతని దాటలేదు…లాస్ట్ 5 సినిమాల్లో ఒక్క హిట్ కూడా లేక పోయినా కూడా ఓవరాల్ గా…

విజయ్ దేవరకొండ లాస్ట్ 5 సినిమాల టోటల్ కలెక్షన్స్ లెక్క ఏకంగా 118 కోట్ల రేంజ్ లో ఉండటం విశేషం అని చెప్పాలి. ఫ్లాఫ్స్ లో కూడా ఇలా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న మీడియం రేంజ్ హీరోలలో విజయ్ దేవరకొండ ముందు నిలుస్తాడు అని చెప్పొచ్చు.

The Family Star 1st Week (7 Days) Total WW Collections!!

ఒకసారి విజయ్ దేవరకొండ లాస్ట్ 5 సినిమాల కలెక్షన్స్ ని గమనిస్తే….
#VijayDeverakonda Last 5 Movies Collections
👉#TheFamilyStar- 17.10CR******
👉#KUSHI- 42.10CR
👉#LIGER – 28.20CR
👉#WorldFamousLover – 9.86Cr
👉#DearComrade – 20.91Cr
Total Last 5 Movies collections: 118.17CR*
Average 1 Movie Collections: 23.63Cr

మొత్తం మీద విజయ్ దేవరకొండ లాస్ట్ 5 సినిమాల టోటల్ షేర్ లెక్క 118.17 కోట్ల మార్క్ ని అందుకోగా యావరేజ్ గా ఒక్కో సినిమా కి ఇప్పుడు 23.63 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకుంటున్నారు. సరిగ్గా సినిమాలను ఎంచుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ సొంతం చేసుకుంటే కచ్చితంగా తన మార్కెట్ రేంజ్ భారీగా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

The Family Star 1st Day Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here