Home న్యూస్ అక్షరాలా 235 కోట్ల జాతర….11 డేస్ అమరన్ ఊచకోత కలెక్షన్స్!

అక్షరాలా 235 కోట్ల జాతర….11 డేస్ అమరన్ ఊచకోత కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి ఊహకందని రేంజ్ లో కలెక్షన్స్ వర్షం కురిపించిన శివ కార్తికేయన్(Siva Kartikeyan) సాయి పల్లవి(Sai Pallavi) ల కాంబోలో తెరకెక్కిన అమరన్(Amaran Movie) సినిమా రెండో వీకెండ్ ని ఊహకందని రేంజ్ లో కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని వరల్డ్ వైడ్ గా ఇప్పుడు…

బ్లాక్ బస్టర్ నుండి డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ వైపు పరుగులు పెడుతూ ఉండటం విశేషం. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా కూడా కుమ్మేసింది…దాంతో 11 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 235 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది.

11వ రోజున తెలుగు రాష్ట్రాల్లో సినిమా అంచనాలను మించి పోయి 1.53 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా ఓవర్సీస్ లో అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో 24.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 12.15 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది.

Amaran Movie 9 Days Total WW Collections!!

దాంతో టోటల్ గా 11 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Amaran Movie 11 Days Telugu States Collections (Inc GST)
👉Nizam: 7.88Cr~
👉Ceeded: 2.45Cr~
👉Andhra: 6.57Cr~
AP-TG Total:- 16.90CR(28.40Cr~ Gross)
5.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఏకంగా 11.40 కోట్ల ప్రాఫిట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఇక సినిమా 11 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Amaran Movie 11 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 115.85Cr
👉Telugu States – 28.40Cr
👉Karnataka – 16.55Cr
👉Kerala – 8.15Cr
👉ROI – 1.80Cr
👉Overseas – 64.85Cr***approx(updated)
Total WW collection – 235.60CR(116.55CR~ Share) Approx

మొత్తం మీద 67 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఏకంగా 49.55 కోట్ల మమ్మోత్ ప్రాఫిట్ ను అందుకుని డబుల్ బ్లాక్ బస్టర్ వైపు పరుగులు పెడుతుంది. లాంగ్ రన్ లో సినిమా కి 300 కోట్ల ఔట్ రైట్ ఛాన్స్ కూడా ఇప్పుడు ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Amaran Movie 10 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here