Home న్యూస్ 74.60 కోట్లు ఔట్….AP-TGలో అవతార్2 అల్లకల్లోలం!!

74.60 కోట్లు ఔట్….AP-TGలో అవతార్2 అల్లకల్లోలం!!

0

తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ అయిన రోజు నుండి కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రన్ అవుతున్న అవతార్ 2 సినిమా రెండో వీకెండ్ లో కొత్త సినిమాల నుండి పోటి ఎదురు అవుతున్నా కానీ సూపర్బ్ రన్ ని కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 4.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని దుమ్ము లేపిన అవతార్ 2 సినిమా…

Avatar2 9 Days Telugu States Collections!

తెలుగు రాష్ట్రాల్లో డే వైజ్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Day 1 – 13.65Cr
👉Day 2 – 10.85Cr
👉Day 3 – 12.60Cr
👉Day 4 – 5.15Cr
👉Day 5 – 4.45Cr
👉Day 6 – 3.90Cr
👉Day 7 – 3.20Cr
👉Day 8 – 2.20Cr
👉Day 9 – 3.63Cr
👉Day 10 – 6.45Cr
👉Day 11 – 4.10Cr
Total AP TG – 70.18CR GROSS

Avatar2 11 Days Telugu States Collections!

ఇక సినిమా అన్ని వర్షన్ లు కలిపి బాక్స్ ఆఫీస్ దగ్గర 74.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా ఏరియాల వారి కలెక్షన్స్ రిపోర్ట్ ఈ విధంగా ఉంది.. 
👉Nizam – 37.55Cr
👉Ceeded – 8.35Cr
👉Andhra – 24.28Cr
Total AP TG – 70.18CR GROSS
INC All – 74.60CR~ GROSS

Avatar2 10 Days Telugu States Collections!

మొత్తం మీద హిస్టారికల్ రన్ తో దూసుకు పోతున్న అవతార్ 2 సినిమా తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 100 కోట్ల గ్రాస్ మార్క్ వైపు అడుగులు వేస్తుంది. లాంగ్ రన్ లో సినిమా ఇలానే జోరు చూపిస్తే కచ్చితంగా ఆ మార్క్ ని అందుకున్నా ఆశ్యర్యపోనవసరం లేదని చెప్పాలి ఇప్పుడు.

Avatar2 8 Days Telugu States Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here