బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటూ ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ని ఎంజాయ్ చేస్తూ దూసుకు పోతున్న విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఛావా సినిమా అన్ని చోట్లా దుమ్ము దుమారం లేపుతూ మాస్ రచ్చ చేస్తూ ఉండగా ఇండియా లో రిమార్కబుల్ ట్రెండ్ ను కొనసాగిస్తూ ఉండగా రెండో వీకెండ్ లో మాస్ ఊచకోత కోసిన తర్వాత సినిమా…
వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా వర్కింగ్ డేస్ లో కూడా మళ్ళీ ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతున్న ఈ సినిమా 11వ రోజు రిమార్కబుల్ హోల్డ్ ని చూపించగా…టోటల్ గా 11 రోజుల ఇండియా నెట్ కలెక్షన్స్ 350 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించింది..
ఓవరాల్ గా 11 వ రోజున ముందు 16-17 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంటుంది అనుకున్నా కూడా ఏకంగా 19.10 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా అంచనాలను మించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించి ఎపిక్ రన్ ని కొనసాగిస్తూ ఉండగా…
ఓవరాల్ గా ఇప్పుడు 11 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
#Chhaava Sensational Collections
👉Day 1 – 33.10CR
👉Day 2 – 39.30CR
👉Day 3 – 49.03CR
👉Day 4 – 24.10CR
👉Day 5 – 25.75CR
👉Day 6 – 32.40CR
👉Day 7 – 21.60CR
👉Day 8 – 24.03CR
👉Day 9 – 44.10CR
👉Day 10 – 41.10CR
👉Day 11 – 19.10CR
Total collections – 353.61CR NET💥💥💥💥
సినిమా రిమార్కబుల్ ట్రెండ్ ను చూస్తుంటే లాంగ్ రన్ లో అవలీలగా 500 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోవడం ఇక ఖాయమని చెప్పొచ్చు. ఇక సినిమా మిగిలిన వర్కింగ్ డేస్ లో కూడా ఇదే ట్రెండ్ ను కొనసాగించే అవకాశం ఉండగా తిరిగి వీకెండ్ లో మాస్ భీభత్సం సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.