Home న్యూస్ మత్తువదలరా2 – 8.50 కోట్ల టార్గెట్….ఎక్స్ లెంట్ ప్రాఫిట్స్….11 డేస్ కలెక్షన్స్!

మత్తువదలరా2 – 8.50 కోట్ల టార్గెట్….ఎక్స్ లెంట్ ప్రాఫిట్స్….11 డేస్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం రిలీజ్ కి 2 వారాల ముందే రిలీజ్ ను అనౌన్స్ చేసినా కూడా సీక్వెల్ ఫ్యాక్టర్ తో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ లాభాలను పెంచుకుంటూ దూసుకు పోతున్న మత్తు వదలరా2(Mathu Vadalara2) సినిమా, రెండో వీకెండ్ పూర్తి అయ్యే టైంకి మంచి జోరుని చూపించిన తర్వాత ఇప్పుడు…

వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన కొంచం డ్రాప్స్ ను ఎక్కువగానే సొంతం చేసుకున్నా కూడా ఓవరాల్ గా టార్గెట్ ను దాటేసి మంచి లాభాలాను అందుకుంటూ ఉండటంతో ఇక మీదట వచ్చేవన్నీ కూడా బోనస్ అనే చెప్పాలి…

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 26 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా సినిమా 35 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 75 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు ఓవరాల్ గా…

Mathu Vadalara2 11 Days Total WW Collections!

11 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Mathu Vadalara2 11 Days WW Collections(Inc GST)
👉Nizam: 5.26CR~
👉Total AP: 4.50CRCr~
AP-TG Total:- 9.76CR~(17.90CR~ Gross)
👉Ka+ROI: 1.19Cr~
👉OS – 4.08CR~
Total WW Collections – 15.03CR(30.65CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో సినిమా 6.53 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ నుండి ఇప్పుడు డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకు పోతుంది…

Mathu Vadalara2 10 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here