Home న్యూస్ 11 డేస్ సైంధవ్ టోటల్ కలెక్షన్స్….భారీ మైండ్ బ్లాంక్!

11 డేస్ సైంధవ్ టోటల్ కలెక్షన్స్….భారీ మైండ్ బ్లాంక్!

0

విక్టరీ వెంకటేష్(Victrory Venkatesh) కెరీర్ లో ప్రతిష్టాత్మక 75వ సినిమాగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సైంధవ్(Saindhav Movie) సంక్రాంతికి రిలీజ్ అవ్వగా సీజన్ కి సెట్ అవ్వని కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకోగా మిగిలిన సినిమాల మధ్య పోటిలో…

ఈ సినిమా ఏ దశలో కూడా నిలబడ లేక పోయింది. మొత్తం మీద 6 రోజుల్లో ఓవరాల్ గా సినిమా 9.35 కోట్ల రేంజ్ లో షేర్ ని మాత్రమె సొంతం చేసుకోగా మిగిలిన 5 రోజుల్లో సినిమా కేవలం 90 లక్షల షేర్ ని మాత్రమే సొంతం చేసుకుని ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోయింది.

Saindhav Movie 3 Days Total WW Collections!

ఇక టోటల్ గా సినిమా 11 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Saindhav 11 Days Total World Wide Collections Report(INC GST)
👉Nizam: 2.66Cr
👉Ceeded: 1.16Cr
👉UA: 1.70Cr
👉East: 90L
👉West: 49L
👉Guntur: 75L
👉Krishna: 74L
👉Nellore: 34L
AP-TG Total:- 8.74CR(15.50CR~ Gross)
👉KA+ROI: 0.51Cr
👉OS: 1.00Cr****
Total WW:- 10.25CR(18.85CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 26 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఓవరాల్ గా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 15.75 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా సగానికి పైగానే భారీ నష్టాన్ని సొంతం చేసుకుని భారీ డిసాస్టర్ గా పరుగును ముగించే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.

Saindhav Movie 4 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here