Home టోటల్ కలెక్షన్స్ వెంకటేష్ సైంధవ్ టోటల్ కలెక్షన్స్….మైండ్ బ్లాంక్ రిజల్ట్ ఇది!

వెంకటేష్ సైంధవ్ టోటల్ కలెక్షన్స్….మైండ్ బ్లాంక్ రిజల్ట్ ఇది!

0

కెరీర్ లో ప్రతిష్టాత్మక 75వ సినిమాతో సంక్రాంతికి సందడి చేయడానికి వచ్చిన విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన లేటెస్ట్ మూవీ సైంధవ్(Saindhav Movie), సంక్రాంతికి ఏమాత్రం సూట్ అవ్వని జానర్ తో రాగా మిగిలిన సినిమాలతో పోటిలో వీక్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

పండగ హాలిడేస్ లో ఎంతో కొంత కలెక్షన్స్ ని సాధించినా కూడా తర్వాత మాత్రం, కంప్లీట్ గా స్లో డౌన్ అయ్యి కలెక్షన్స్ పరంగా పరుగును చాలా త్వరగానే కంప్లీట్ చేసుకుని నిరాశ పరిచింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 25 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా…

వెంకటేష్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 75వ సినిమా అవ్వడంతో సంక్రాంతికి ఈజీగా వర్కౌట్ అవుతుంది అనుకున్నారు, కానీ పండగ టైంలో ఈ జానర్ హిట్ అవ్వాలి అంటే యునానిమస్ రెస్పాన్స్ తో పాటు ఇతర సినిమాల రిజల్ట్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కానీ సినిమాకి అన్నీ మైనస్ అవ్వగా టోటల్ రన్ లో…

Saindhav Movie 4 Days Total WW Collections!

బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే.. 
Saindhav Movie Total World Wide Collections Report(INC GST)
👉Nizam: 2.67Cr
👉Ceeded: 1.17Cr
👉UA: 1.72Cr
👉East: 91L
👉West: 49L
👉Guntur: 76L
👉Krishna: 74L
👉Nellore: 34L
AP-TG Total:- 8.80CR(15.70CR~ Gross)
👉KA+ROI: 0.53Cr
👉OS: 1.02Cr****
Total WW:- 10.35CR(19.15CR~ Gross)

మొత్తం మీద సినిమా 26 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 15.65 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని రన్ ని కంప్లీట్ చేసుకుని డబుల్ డిసాస్టర్ గా నిలిచింది, కెరీర్ లో ప్రతిష్టాత్మక 75వ సినిమాకి ఇలాంటి రిజల్ట్ రావడం అందరికీ మైండ్ బ్లాంక్ చేసిందని చెప్పొచ్చు.

Saindhav Movie 3 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here