Home గాసిప్స్ బ్లాక్ బస్టర్ రీమేక్ లో విక్టరీ వెంకటేష్….ఏమవుతుందో ఇక!!

బ్లాక్ బస్టర్ రీమేక్ లో విక్టరీ వెంకటేష్….ఏమవుతుందో ఇక!!

0

ఒక భాషలో హిట్ అయిన సినిమాలు మరో భాషలో రీమేక్ అవ్వడం అన్నది చాలా కామన్, కానీ రీసెంట్ టైంలో ఆడియన్స్ టేస్ట్ పూర్తిగా మారిపోవడంతో ఒరిజినల్ కథలను చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు కానీ ఆల్ రెడీ వచ్చిన కథలను మళ్ళీ చూడాలి అన్న ఆసక్తి చాలా వరకు తగ్గిపోవడంతో…

రీసెంట్ టైంలో రీమేక్ లు అసలు వర్కౌట్ అవ్వడం లేదు, కానీ రీసెంట్ గా హిందీలో అజయ్ దేవగన్ హీరోగా నటించిన సైతాన్(Saithaan Movie) మరాఠీ మూవీకి రీమేక్ గా వచ్చినా కూడా ఒరిజినల్ అసలు ఎక్కడా అందుబాటులో లేకుండా చేయడంతో రీమేక్ ను ఒరిజినల్ లా భావించి ఎగబడి చూస్తున్నారు…

దాంతో సినిమా కి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ రిజల్ట్ సొంతం అవ్వడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఇప్పుడు ఈ సినిమా రీమేక్ కోసం టాలీవుడ్ వాళ్ళు ట్రై చేస్తున్నట్లు స్ట్రాంగ్ గా టాక్ వినిపిస్తుంది….టాలీవుడ్ లో రీమేక్ స్పెషలిస్ట్ గా చెప్పుకుంటే విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) ఈ సినిమాను చూసి….

తెలుగు లో ఈ సినిమా రీమేక్ చేస్తే బాగుంటుంది అన్న భావనలో ఉండటంతో అన్నీ అనుకున్నట్లు జరిగితే రీమేక్ కన్ఫాం అయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక మనిషిని వశీకరించి తన ఆధీనంలో పెట్టుకోవడం అన్న డిఫెరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా రీమేక్ అయినా కొన్ని మార్పులు చేర్పులు చేస్తే…

ఇక్కడ కూడా వర్కౌట్ అవ్వొచ్చు అని అనుకుంటున్నారట…. కానీ రీసెంట్ టైంలో తెలుగు లో రీమేక్ సినిమాల్లో ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే వర్కౌట్ అవ్వలేదు…. ఇలాంటి టైంలో రీసెంట్ గానే వచ్చిన సినిమా రీమేక్ అంటే జనాలు ఆదరిస్తారో లేదో చూడాలి. మరి రీమేక్ కన్ఫాం అవుతుందో లేదో త్వరలో ఒక క్లారిటీ వస్తుంది.

Saindhav Movie 4 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here