Home న్యూస్ 11 డేస్ 235 కోట్లు ఔట్…అయినా వేట్టయన్ కొండని కొట్టాల్సిందే!!

11 డేస్ 235 కోట్లు ఔట్…అయినా వేట్టయన్ కొండని కొట్టాల్సిందే!!

0
Rajinikanth Vettaiyan Movie 11 Days Total Collections
Rajinikanth Vettaiyan Movie 11 Days Total Collections

కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ వేట్టయన్(Vettaiyan Movie) ఎక్స్ లెంట్ స్టార్ట్ ను సొంతం చేసుకున్న తర్వాత వీకెండ్ వరకు రచ్చ చేసినా కూడా తర్వాత మిక్సుడ్ టాక్ ఇంపాక్ట్ వలన సినిమా అనుకున్న దాని కన్నా ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా రెండో వీకెండ్ లో…

బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్నంతలో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది సినిమా…ఓవరాల్ గా సినిమా 11వ రోజున ఓవర్సీస్ లో అప్ డేట్ అయిన కలెక్షన్స్ హెల్ప్ తో మొత్తం మీద వీకెండ్ ని సాలిడ్ గానే ముగించగా ఇక వర్కింగ్ డేస్ లో ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి.

సినిమా ఇక 11వ రోజున సండే అడ్వాంటేజ్ తో తెలుగు రాష్ట్రాల్లో 31 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ గా 11 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Vettaiyan Movie 11 Days Telugu States Collections(Inc GST)
👉Nizam: 4.21Cr
👉Ceeded: 1.90Cr
👉Andhra: 4.41Cr
AP-TG Total:- 10.52CR(20.15CR~ Gross)
(59%~ Recovery)

Vettaiyan Movie 10 Days Total WW Collections!!

మొత్తం మీద తెలుగులో సినిమా క్లీన్ హిట్ అవ్వాలి అంటే ఇంకా 7.48 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా 11వ రోజు ఓవర్సీస్ లో అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో 12.7 కోట్ల గ్రాస్ ను 6.10 కోట్ల షేర్ ని అందుకుంది సినిమా…

దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Vettaiyan 11 Days Total WW Collections Report
👉Tamilnadu – 93.90Cr
👉Telugu States- 20.15Cr
👉Karnataka- 22.20Cr
👉Kerala – 15.00Cr
👉ROI – 5.80Cr
👉Overseas – 77.85CR~***(EST)(updated)
Total WW Collections – 234.90CR(114.70CR~ Share)
(71%~ Recovery)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 162 కోట్ల టార్గెట్ లో 71% వరకు రికవరీని అందుకున్న సినిమా ఓవరాల్ గా ఇప్పుడు మరో 47.30 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది.. ఈ మార్క్ ని అందుకోవాలి అంటే ఇంకా సినిమా స్ట్రాంగ్ గా లాంగ్ రన్ లో హోల్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Vettaiyan Movie 11 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here