బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ ఎఫెక్ట్ వలన కొంచం స్లో డౌన్ అయ్యాయి అన్ని సినిమాలు, అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా సెకెండ్ వీకెండ్ ని మంచి కలెక్షన్స్ తో ముగించిన తర్వాత ఇప్పుడు రెండో వీక్ వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా సినిమా వర్కింగ్ డేస్ కలెక్షన్స్ స్లో అవ్వగా 12 వ రోజు సినిమా మరీ అనుకున్న రేంజ్ గ్రోత్ ని అందుకోలేదు కానీ…
ఓవరాల్ గా అనుకున్న రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా 15-18 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని అనుకోగా 15 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా. టోటల్ 12 డేస్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 7.46Cr
👉Ceeded: 3.98Cr
👉UA: 2.33Cr
👉East: 1.21Cr
👉West: 98L
👉Guntur: 1.37Cr
👉Krishna: 1.10Cr
👉Nellore: 83L
AP-TG Total:- 19.26CR(31.68CR Gross)
Ka+ROI: 1.47Cr
OS – 2.35Cr
Total WW: 23.08CR(38.70CR~ Gross)
19 కోట్ల టార్గెట్ మీద సినిమా 4.08 కోట్ల ప్రాఫిట్ ను ఇప్పటి వరకు సొంతం చేసుకుని సూపర్ హిట్ గా పరుగును కొనసాగిస్తుంది..