Home న్యూస్ 24 గంటలు ఓవర్….దుమ్ము దులిపెసిన ఏజెంట్ ట్రైలర్!!

24 గంటలు ఓవర్….దుమ్ము దులిపెసిన ఏజెంట్ ట్రైలర్!!

0

అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఏజెంట్ మూవీ ఈ నెల ఎండ్ లోనే ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అయ్యింది. స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాలో కథ కొంచం రొటీన్ గానే అనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా…

ఓవరాల్ గా టేకింగ్, యాక్షన్ సీన్స్, అఖిల్ అక్కినేని ఎనర్జీ  అన్నీ కూడా ట్రైలర్ లో హైలెట్ అవ్వగా మమ్ముట్టి గారి అప్పియరెన్స్ కూడా అదిరిపోయింది. ఓవరాల్ గా ట్రైలర్ సినిమా మీద ఉన్న అంచనాలను భారీగానే పెంచింది అని చెప్పాలి ఇప్పుడు.

ఇక యూట్యూబ్ లో మొదటి 24 గంటల్లో ఈ ట్రైలర్ కి మొత్తం మీద ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి. 24 గంటల్లో యూట్యూబ్ లో అప్ డేట్ అయిన వ్యూస్ 10.54 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకోగా లైక్స్ పరంగా మాత్రం కొంచం జోరు తగ్గింది అని చెప్పాలి… ఓవరాల్ గా….

192.1K లైక్స్ మార్క్ ని అందుకుని ఓవరాల్ గా సూపర్బ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. మీడియం రేంజ్ హీరోల పరంగా వ్యూస్ వైజ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న ఏజెంట్ ట్రైలర్ ఈ ఇయర్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన టాలీవుడ్ మూవీస్ పరంగా కూడా వన్ ఆఫ్ ది హైయెస్ట్ వ్యూస్ ని అందుకోవడం విశేషం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here