Home న్యూస్ ఏజెంట్ ట్రైలర్ రివ్యూ….రికార్డులు కొట్టడం ఖాయం!!

ఏజెంట్ ట్రైలర్ రివ్యూ….రికార్డులు కొట్టడం ఖాయం!!

0

అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ ఏజెంట్ ఆడియన్స్ ముందుకు ఈ నెల ఎండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని పెట్టి రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపే అవకాశం అన్నీ అనుకున్నట్లు జరిగితే మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది…

బెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందనిపించేలా మెప్పించింది… ఓవరాల్ గా ఒక క్రిటికల్ మిషన్ కోసం సీనియర్ ఆఫీసర్ అయిన మమ్ముట్టి ఓ యంగ్ ఆఫీసర్ అయిన హీరోని సెలెక్ట్ చేసిన తర్వాత హీరో ఎలాంటి ఫీట్స్ చేశాడు అన్నది ట్రైలర్ లో..

ఊరమాస్ గా చూపించారు, అఖిల్ అక్కినేని యాక్షన్ సీన్స్ లో దుమ్ము దులిపేశాడు. ఇక ట్రైలర్ ఎండ్ లో అఖిల్ 2 భారీ గన్స్ తో ఫైట్ సీన్ ఓ రేంజ్ లో హైలెట్ కాబోతుంది. ఓవరాల్ గా కథ పరంగా బాలీవుడ్ యాక్షన్ స్పై మూవీస్ ని పోలినట్లు అనిపించినా టాలీవుడ్ లో…

ఇలాంటి కాన్సెప్ట్ మూవీస్ తక్కువే వచ్చాయి. స్టైలిష్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఆడియన్స్ అంచనాలను అఖిల్ ఎంతవరకు అందుకుని మీడియం రేంజ్ హీరోల్లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here