బాక్స్ ఆఫీస్ దగ్గర సెకెండ్ వీక్ వర్కింగ్ డేస్ లో సర్కారు వారి పాట సినిమా స్లో డౌన్ అయింది. సెకెండ్ వీకెండ్ పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సాధించిన సినిమా వర్కింగ్ డేస్ లో మాత్రం స్లో అయింది. 12 వ రోజు 86 లక్షల షేర్ ని అందుకున్న సినిమా 13వ రోజు 55 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకున్నా కానీ మొత్తం మీద 50 లక్షల షేర్ ని అందుకుంది.
మొత్తం మీద సినిమా 13 రోజుల టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam: 32.65Cr
👉Ceeded: 11.28Cr
👉UA: 12.17Cr
👉East: 8.33Cr
👉West: 5.49Cr
👉Guntur: 8.40Cr
👉Krishna: 5.71Cr
👉Nellore: 3.40Cr
AP-TG Total:- 87.43CR(131.45CR~ Gross)
👉KA+ROI:- 6.62Cr
👉OS: 12.25Cr
Total WW:- 106.30CR(170.65CR~ Gross)
మొత్తం మీద సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే 121 కోట్ల టార్గెట్ కి ఇంకా 14.70 కోట్ల షేర్ ని ఇంకా అందుకోవాల్సి ఉంటుంది, మొత్తం మీద సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఇంకా స్ట్రాంగ్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.