Home న్యూస్ 3 కోట్ల సినిమా….8.50 కోట్లతో బాక్స్ ఆఫీస్ ఊచకోత!!

3 కోట్ల సినిమా….8.50 కోట్లతో బాక్స్ ఆఫీస్ ఊచకోత!!

0

సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గాలోడు బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ సెంటర్స్ లో అద్బుతమైన హోల్డ్ తో లాంగ్ రన్ ని సూపర్ స్ట్రాంగ్ గా సొంతం చేసుకుంటుంది. సినిమా 12వ రోజు నుండి ఇప్పుడు 13 వ రోజు ఎలాంటి డ్రాప్ లేకుండా 12వ రోజు లెవల్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊరమాస్ హోల్డ్ ని చూపించి పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.

Gaalodu 1st Week (7 Days) Total Collections!!

సినిమా బాక్స్ అఫీస్ దగ్గర 12వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 13 వ రోజు మరోసారి అదే రేంజ్ లో గ్రాస్ రిపోర్ట్ అయింది. ఇది నిజంగానే ఎక్స్ లెంట్ కలెక్షన్స్ హోల్డ్ అని చెప్పాలి… మొత్తం మీద సినిమా ఇప్పుడు…

Gaalodu 8 Days Total Collections!!

13 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam – 3.20Cr
👉Ceeded – 99L
👉Andhra – 4.11Cr
Total AP TG:- 8.30CR~Gross(4.49~ Share )
👉KA+ROI+OS – 20L
👉WW – 8.50CR~Gross(4.59~ Share )

Gaalodu 10 Days Total Collections!!

మొత్తం మీద సినిమా 3 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కగా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి 13 రోజుల్లో 1.59 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మిగిలిన రన్ లో ఇంకా ఎంత దూరం సినిమా వెళుతుందో చూడాలి.

Gaalodu 9 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here