Home న్యూస్ అడివి శేష్ లాస్ట్ 4 మూవీస్ ఎంతంత బిజినెస్ చేశాయో తెలుసా!!

అడివి శేష్ లాస్ట్ 4 మూవీస్ ఎంతంత బిజినెస్ చేశాయో తెలుసా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర డిఫెరెంట్ జానర్ మూవీస్ చేస్తూ సినిమా సినిమా కి వేరియేషన్స్ ని చూపిస్తూ ఆడియన్స్ ను అలరిస్తూ సక్సెస్ మీద సక్సెస్ లను ఎంజాయ్ చేస్తున్న అడివి శేష్ ఈ ఇయర్ ఆల్ రెడీ మేజర్ మూవీ తో సూపర్ సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు హిట్ 2 సినిమా తో రావడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమా మొత్తం మీద…

తెలుగు వర్షన్ 14.25 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా సినిమా 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగడానికి సిద్ధం అవుతుంది. ఇక అడివి శేష్ ఇతర రీసెంట్ మూవీస్ బిజినెస్ లెక్కలను గమనిస్తే…

మేజర్ మూవీ తెలుగు వర్షన్ 13 కోట్ల బిజినెస్ ను అందుకోగా అన్ని వర్షన్ లు కలిపి 18 కోట్ల దాకా బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఇక అంతకన్నా ముందు చేసిన ఎవరు సినిమా 10 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది…

అంతకన్నా ముందు చేసిన గూడచారి సినిమా 5 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకుంది. సినిమా సినిమాకి విజయాలను సొంతం చేసుకుంటూ వెళుతున్నా కానీ మరీ ఎక్కువ బిజినెస్ చేయకుండా సేఫ్ సైడ్ బిజినెస్ తో హిట్స్ ను సొంతం చేసుకుంటున్న అడివి శేష్ ఈ సారి హిట్ 2 తో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here