బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట రెండో వీకెండ్ లో ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా వర్కింగ్ డేస్ లో కూడా పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేస్తుంది కానీ అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకాస్త బెటర్ గా కలెక్షన్స్ ని అయితే సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.
సినిమా 12వ రోజు తో పోల్చితే ఇప్పుడు 13వ రోజు ఆల్ మోస్ట్ 30% వరకు ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో డ్రాప్స్ ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కొన్ని చోట్ల పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నాయి. మొత్తం మీద సినిమా ఇప్పుడు 13వ రోజు తెలుగు రాష్ట్రాలలో…
50 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే 55 లక్షల దాకా వెళ్ళే అవకాశం 60 లక్షలను చేరువ అయ్యే ఔట్ రైట్ ఛాన్స్ ఉందని చెప్పాలి. మరి సినిమా మొత్తం మీద 13 రోజుల్లో ఓవరాల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇప్పుడు.