Home న్యూస్ 100 కోట్లకి అమ్మితే 2 వీక్స్ లో టోటల్ గా వచ్చింది ఇది!!

100 కోట్లకి అమ్మితే 2 వీక్స్ లో టోటల్ గా వచ్చింది ఇది!!

0

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర 2 వారలను పూర్తి చేసుకుంది, సినిమా కి మొదటి రోజు వచ్చిన టాక్ కి అతీతంగా సూపర్ స్టార్ పేరుకున్న పవర్ చూపుతూ మహర్షి అల్టిమేట్ కలెక్షన్స్ తో జోరు చూపింది, సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 14 రోజుల్లో సాధించిన రోజువారి కలెక్షన్స్ ని గమనిస్తే…
Day 1- 24.68C
Day 2- 8.01C
Day 3- 8C
Day 4- 8.44C
Day 5- 4.09C
Day 6- 3.44C
Day 7 – 2.41C
Day 8 – 1.91C
Day 9 – 1.54C
Day 10 – 2.03C
Day 11 – 3.22C
Day 12 – 1.61C
Day 13 – 1.58C
Day 14 – 1.2Cr
Total – 72.3Cr

ఇక సినిమా మొత్తం మీద 2 వారాలలో రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
#Maharshi AP-TG 2 Weeks Shares:
Nizam: 26.67C
Ceeded: 9.08C
UA: 9.87C
East: 6.54C
West: 5.17C
Krishna: 5.13C
Guntur: 7.24C
Nellore: 2.56C
?Total : 72.3C
?AP TG Business: 76Cr(Break Even 77cr)
?Need:- 4.7C+For Break Even

ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 2 వారాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
#Maharshi Day 14 Ap-TG: 1.22Cr??
?Total 13 Days ApTg Collections:72.30Cr??
?Day 14 WW collections: 1.38Cr??
?Total 14 Days WW collections :
90.90Cr(break Even 101Cr)
Need:-10.1C+For Break Even
?Total Gross: 157.5Cr Gross??
ఇదీ మొత్తం మీద సినిమా 2 వారాలలో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ జోరు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here