Home న్యూస్ 140 కోట్ల ఊచకోత…టైగర్ కా హుకుం…బాక్స్ ఆఫీస్ జాతర!

140 కోట్ల ఊచకోత…టైగర్ కా హుకుం…బాక్స్ ఆఫీస్ జాతర!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 12.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన జైలర్(Jailer Movie) వరల్డ్ వైడ్ గా అంచనాలను మించి పోయి 91 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది.

ఇక సినిమా రెండో రోజు కొత్త సినిమా భోలా శంకర్(Bhola Shankar) నుండి పోటిని ఎదురుకున్నా కూడా ఎక్స్ లెంట్ గా జోరు చూపించి తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్లకి తగ్గని గ్రాస్ ను అందుకునే రేంజ్ లో జోరు చూపిస్తూ ఉండగా తమిళ్ లో ఈ రోజు సినిమా 16-18 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను…

2 Days Jailer Movie WW Gross Collections Update
సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా కర్ణాటక, కేరళ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 10 కోట్లకు పైగానే గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది, ఇక ఓవర్సీస్ లో రెండో రోజు ఓవరాల్ గా 2 మిలియన్ లోపు డాలర్స్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…

టోటల్ గా సినిమా రెండో రోజు ఇండియా లో 33 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఓవర్సీస్ లో 15 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా టోటల్ గా సినిమా ఇప్పుడు రెండు రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించే కలెక్షన్స్ తో ఏకంగా…

140 కోట్ల గ్రాస్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా అందుకోబోతుంది. ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉండగా ఊరమాస్ లెవల్ లో రెండో రోజును హోల్డ్ చేసిన జైలర్ మూవీ లాంగ్ వీకెండ్ లో ఊచకోత మరో లెవల్ లో కోసే అవకాశం ఎంతైనా ఉంది. ఇక టోటల్ గా 2 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here