ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప బాక్స్ ఆఫీస్ దగ్గర మరో మంచి వీకెండ్ నే పూర్తీ చేసుకుని దుమ్ము లేపింది. సినిమా 4 వ వీకెండ్ లో రెండు తెలుగు రాష్ట్రాలలో మరీ అద్బుతం ఏమి కాదు కానీ ఉన్నంతలో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుందని చెప్పాలి. సినిమా 23 వ రోజు 12 లక్షల షేర్ ని సొంతం చేసుకోగా 24 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో…
19 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది, అదే టైం లో హిందీ లో అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా హిందీ లో సినిమా సాధించిన గ్రోత్ అయితే నెక్స్ట్ లెవల్ లో ఉందని చెప్పాలి. 3 కోట్లకి పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకుంటుంది అనుకుంటే ఏకంగా….
3.48 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని దుమ్ము దుమారం లేపింది. ఓవరాల్ గా హిందీలోనే సినిమా 80 కోట్ల మార్క్ నెట్ కలెక్షన్స్ ని అందుకోగా 37.45Cr షేర్ ని సొంతం చేసుకుంది. మొత్తం మీద సినిమా 24 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 40.50Cr(Without GST 37.24Cr)
👉Ceeded: 14.97Cr
👉UA: 8.02Cr
👉East: 4.86Cr
👉West: 3.94Cr
👉Guntur: 5.07Cr
👉Krishna: 4.21Cr
👉Nellore: 3.08Cr
AP-TG Total:- 84.65CR(132CR~ Gross)
👉Karnataka: 11.45Cr
👉Tamilnadu: 10.70Cr
👉Kerala: 5.40Cr
👉Hindi: 37.45Cr
👉ROI: 2.22Cr
👉OS – 14.33Cr
Total WW: 166.20CR(314.5CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 24 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క…
సినిమాను మొత్తం మీద 144.9 కోట్లకి అమ్మగా సినిమా 146 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 20.20 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ సూపర్ హిట్ అనిపించుకునే రేంజ్ ప్రాఫిట్స్ తో దుమ్ము దుమారం చేసింది ఈ సినిమా. ఇక మిగిలిన రన్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.