Home న్యూస్ స్టార్ హీరోల రేంజ్ లో రెస్పాన్స్….రౌడీ బాయ్స్ కి సాలిడ్ రెస్పాన్స్!

స్టార్ హీరోల రేంజ్ లో రెస్పాన్స్….రౌడీ బాయ్స్ కి సాలిడ్ రెస్పాన్స్!

0

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ ను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తూ హోమ్ బ్యానర్ లో నిర్మించిన ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం తమ ఫ్యామిలీ హీరో డెబ్యూ మూవీ ”రౌడీ బాయ్స్” ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను ఆడియన్స్ ముందుకు ఎన్టీఆర్ చేతుల మీదుగా…

రిలీజ్ చేశారు… సినిమా ట్రైలర్ కంప్లీట్ యూత్ ని కనెక్ట్ చేసేలా ఉండగా ట్రైలర్ కి ఓవరాల్ గా ఆడియన్స్ నుండి రెస్పాన్స్ కొంచం మిక్సుడ్ గానే ఉందని చెప్పాలి. కొందరికీ నచ్చినా కొందరికి సినిమాలో కథ ఏమి లేనట్లు అనిపించేలా ఉందన్న టాక్ అయితే వినిపిస్తుంది…..

కానీ హీరో లాంచ్ మూవీ లో అనుపమ పరమేశ్వర్ గ్లామర్ షో హైలెట్ అవ్వగా యూత్ కి సినిమా పై అయితే డీసెంట్ ఎక్స్ పెర్టేషన్స్ పెరిగాయి. ఇక సినిమా ఆడియన్స్ ముందుకు జనవరి 14న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవ్వగా సినిమా ట్రైలర్ కి మొత్తం మీద 24 గంటల్లో సాలిడ్ రెస్పాన్స్…

సొంతం అయ్యింది అని చెప్పాలి. వ్యూస్ పరంగా టాలీవుడ్ టాప్ మూవీస్ ట్రైలర్స్ రేంజ్ లో సాలిడ్ గా వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఓవరాల్ గా 24 గంటల్లో 4.21 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకోగా లైక్స్ పరంగా 89.8K లైక్స్ ని సొంతం చేసుకుంది. ఓవరాల్ గా వ్యూస్ పరంగా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా…

లైక్స్ పరంగా కొద్దిగా నిరాశ పరిచినా కానీ ఓవరాల్ గా రెస్పాన్స్ అయితే సాలిడ్ గా సొంతం చేసుకుంది. ఓ కొత్త హీరో మూవీకి రెస్పాన్స్ ఈ రేంజ్ లో రావడం కూడా విశేషం అనే చెప్పాలి. ఇక సినిమాను దిల్ రాజు మేజర్ ఏరియాలలో అన్ని చోట్లా సాలిడ్ గా రిలీజ్ చేయబోతున్నారు. మరి రెస్పాన్స్ ఆడియన్స్ నుండి ఎలా ఉంటుందో చూడాలి…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here