Home న్యూస్ లవ్ స్టొరీ డే (14), రిపబ్లిక్ డే (7) కలెక్షన్స్!!

లవ్ స్టొరీ డే (14), రిపబ్లిక్ డే (7) కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారాన్ని ఎండ్ చేయడానికి లవ్ స్టొరీ సినిమా అలాగే మొదటి వారాన్ని ముగించడానికి రిపబ్లిక్ సినిమాలు సిద్ధం అయ్యాయి. లవ్ స్టొరీ సినిమా 13 రోజుల్లో బ్రేక్ ఈవెన్ ని ఇప్పుడు పూర్తీ చేసుకోగా సినిమా 14 వ రోజు మరో వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురుకోగా 13 వ రోజు తో పోల్చితే సినిమా ఆల్ మోస్ట్ 25-30% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. దాంతో సినిమా ఇప్పుడు…

Love Story 13 Days Total Collections!!

తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 12-14 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు 15 లక్షల రేంజ్ లో కూడా ఉండే అవకాశం ఉంది. ఇక రిపబ్లిక్ సినిమా బ్రేక్ ఈవెన్ కి చాలా దూరం లో ఆగిపోగా 7 వ రోజు మరో సారి 30% వరకు…

Republic 6 Days Total Collections

డ్రాప్స్ ను సొంతం చేసుకోగా సినిమా ఇప్పుడు మొత్తం మీద 13-15 లక్షల లోపు కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, అది కూడా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటేనే సాధ్యమని చెప్పాలి. మరి మొత్తం మీద రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటాయో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here