Home న్యూస్ 15 డేస్ పెళ్లి సందD టోటల్ కలెక్షన్స్!!

15 డేస్ పెళ్లి సందD టోటల్ కలెక్షన్స్!!

0

పెళ్లి సందD సినిమా రెండో వారంలో కూడా అద్బుతమైన కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకున్న తర్వాత ఇప్పుడు మూడో వారంలో అడుగు పెట్టగా సినిమా కొత్త సినిమాల రిలీజ్ కారణంగా చాలా థియేటర్స్ ని కోల్పోవాల్సి వచ్చింది, దాంతో మొత్తం మీద 35-40 థియేటర్స్ లో మూడో వారాన్ని కొనసాగిస్తున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ అవ్వడంతో ఇక మీదట వచ్చేవన్నీ బోనస్ అనే చెప్పాలి.

Pelli SandaD 10 Days Total Collections!!

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 15 వ రోజు ఉన్న తక్కువ థియేటర్స్ లో కూడా 4 లక్షల దాకా ఓవరాల్ షేర్ ని సొంతం చేసుకుంది, సినిమా రెంట్స్ మీద కాకుండా థియేటర్స్ లో పెర్సేంటేజ్ బేస్ తో రన్ అవ్వడంతో షేర్స్ ఇప్పటికీ వస్తున్నాయి.

Pelli SandaD 11 Days Total Collections!!

సినిమా టోటల్ 15 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్ ని గమనిస్తే…
👉Nizam: 2.02Cr
👉Ceeded: 1.49Cr
👉UA: 1.01Cr
👉East: 51L
👉West: 40L
👉Guntur: 62L
👉Krishna: 43L
👉Nellore: 33L
AP-TG Total:- 6.83CR(11.14CR~ Gross)
Ka+ROI: 47L
OS – 8L
Total WW: 7.38CR(12.21CR~ Gross)
6 కోట్ల టార్గెట్ కి 1.38 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా.

Pelli SandaD 12 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here