Home న్యూస్ 50 రోజులు ఔట్…50 రోజు ఫుల్ ఏంటి సామి!

50 రోజులు ఔట్…50 రోజు ఫుల్ ఏంటి సామి!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయినప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకుంటారులే అనుకున్న సినిమా పెళ్లి సందD… దసరా బరిలో అసలు మినిమమ్ బజ్ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపింది. సినిమాలో కంటెంట్ ఏమి లేదంటూ విమర్శలు వచ్చినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా ఇసుమంత కూడా ఇంపాక్ట్ చూపకుండా భారీ వసూళ్ళతో సూపర్ హిట్ గా….

Pelli SandaD 10 Days Total Collections!!

నిలిచి పరుగును పూర్తీ చేసుకున్న ఈ సినిమా రన్ కంప్లీట్ అయినా కానీ కొన్ని థియేటర్స్ లో కలెక్షన్స్ ఇంకా వస్తూ ఉండగా రీసెంట్ గా 50 రోజుల వేడుకని ఒక డైరెక్ట్ సెంటర్ లో అలాగే ఒక షిఫ్ట్ సెంటర్ లో జరుపుకోగా 50 వ రోజు సినిమా కి బిగ్ మూవీ…

Pelli SandaD 12 Days Total Collections!!

అఖండ పోటి లో ఉండటం, ఆ సినిమా కి టికెట్స్ దొరక్క పోవడంతో ఈ సినిమా షో టైం కి జనాలు ఎగబడి రావడంతో 50 వ రోజు సినిమా కి హౌస్ ఫుల్ బోర్డు పడింది… గాజువాక లో మోహినీ కాంప్లెక్స్ లో దుమ్ము లేపే రన్ ని ఈ వీకెండ్ తో పూర్తీ చేసుకోబోతుంది ఈ సినిమా.

Pelli SandaD 11 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here