Home TRP రేటింగ్ ఇదేం సినిమా రా అన్నారు…TRP మాత్రం కుమ్మేసింది!!

ఇదేం సినిమా రా అన్నారు…TRP మాత్రం కుమ్మేసింది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ దసరా టైం లో అసలు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన చిన్న సినిమా పెళ్లి సందడి కి మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ వచ్చింది. దాంతో సినిమా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర తేరుకునే అవకాశం లేదని అందరూ అనుకున్నా పండగ అడ్వాంటేజ్ ను వాడుకుని సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా బ్రేక్ ఈవెన్ ని కూడా పూర్తీ చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది.

Pelli SandaD 12 Days Total Collections!!

తర్వాత డిజిటల్ లో రిలీజ్ కి చాలా టైం నే తీసుకున్న ఈ సినిమా డిజిటల్ రిలీజ్ తర్వాత చూడని వాళ్ళు చూడగా ఇదేం సినిమా రా బాబు, అసలు ఎలా హిట్ అయింది అన్న కామెంట్స్ ని చేశారు. కానీ అక్కడ కూడా సాలిడ్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా…

Pelli SandaD 9 Days Total Collections!!

జీ తెలుగు లో రీసెంట్ గా టెలికాస్ట్ అవ్వగా అక్కడ ఏం టి.ఆర్.పి సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా అందరినీ ఆశ్యర్యపరుస్తూ సినిమా కి ఏకంగా 8.62 టి.ఆర్.పి రేటింగ్ సొంతం అయ్యింది. ఈ రేంజ్ లో రీసెంట్ టైం లో కొన్ని పెద్ద సినిమాలకు కూడా రేటింగ్ దక్కలేదు.

Pelli SandaD 10 Days Total Collections!!

అలాంటిది ఈ సినిమా కి ఈ రేంజ్ లో రేటింగ్ సొంతం అవ్వడం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ నుండి ఇప్పుడు టెలివిజన్ వరకు అన్ని చోట్లా కూడా నెగటివ్ టాక్ తోనే సంచలనాలు సృష్టించింది ఈ సినిమా…

Pelli SandaD 11 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here