Home న్యూస్ 15 డేస్ ఒకే ఒక జీవితం టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

15 డేస్ ఒకే ఒక జీవితం టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

శర్వానంద్ లేటెస్ట్ మూవీ ఒకే ఒక జీవితం రెండు వారాలను కంప్లీట్ చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టగా సినిమా కొత్త సినిమాల ఇంపాక్ట్ వలన చాలా వరకు థియేటర్స్ ని కోల్పోయినా ఉన్న థియేటర్స్ లోనే మరోసారి పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా 14వ రోజు 8 లక్షల రేంజ్ లో షేర్ సొంతం చేసుకోగా 15 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా మొత్తం మీద….

Oke Oka Jeevitham 5 Days Collections!

5 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 14 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక టోటల్ గా గ్రాస్ 40 లక్షల రేంజ్ లో సొంతం చేసుకుంది సినిమా… ఇక టోటల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

Oke Oka Jeevitham 10 Days Total WW Collections!

15 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 3.06Cr
👉Ceeded: 55L
👉UA: 76L
👉East: 48L
👉West: 34L
👉Guntur: 48L
👉Krishna: 45L
👉Nellore: 26L
AP-TG Total:- 6.38CR(10.75Cr~ Gross)
👉Ka+ROI- 57L
👉Tamil – 1.29Cr
👉OS – 2.05Cr
Total World Wide – 10.29CR(24.40CR~ Gross)

Oke Oka Jeevitham 11 Days Total WW Collections!

సినిమా మొత్తం మీద 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా ఇప్పటి వరకు 2.29 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిట్ నుండి సూపర్ హిట్ దిశగా వెళుతుంది. ఈ వీకెండ్ కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ సూపర్ హిట్ కానుంది సినిమా…

Oke Oka Jeevitham 2 Weeks (14 Days) Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here