Home న్యూస్ అక్షరాలా 12,550 కోట్లు ఔట్…3 వీక్స్ అవతార్2 వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

అక్షరాలా 12,550 కోట్లు ఔట్…3 వీక్స్ అవతార్2 వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అవతార్2 సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ని సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగిస్తూ 3 వీక్స్ ని కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు. ముందుగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam – 46.95Cr
👉Ceeded – 10.60Cr
👉Andhra – 32.70Cr
Total AP TG – 90.25CR GROSS
INC All – 95.45CR~ GROSS
ఇదీ మొత్తం మీద సినిమా 3 వారాల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క…

Avatar2 18 Days Telugu States Collections!

ఇక సినిమా ఇండియాలో మొత్తం మీద 3 వారాలు కంప్లీట్ అయ్యే టైం కి 354 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా 433 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా అమెరికాలో మొత్తం మీద 3 వారాలలో…

Avatar2 3 Weeks (21 Days) Telugu States Collections!

470 మిలియన్ డాలర్స్ కి పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా టోటల్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో సినిమా 1.05 బిలియన్ డాలర్స్ మార్క్ ని సొంతం చేసుకుంది సినిమా… దాంతో టోటల్ గా 3 వారాలు పూర్తీ అయ్యే టైం కి 1.52 బిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకుంది సినిమా…

Avatar2 19 Days Telugu States Collections!

ఇండియన్ కరెన్సీలో టోటల్ గా సినిమా 3 వారాలకు గాను సినిమా 12,550 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా సినిమా 2 బిలియన్ డాలర్స్ ను అందుకోవాల్సి ఉండగా ఇప్పటికీ స్ట్రాంగ్ కలెక్షన్స్ ని సాధిస్తూ ఉండటంతో లాంగ్ రన్ లో ఆ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది.

Avatar2 20 Days Telugu States Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here