Home న్యూస్ అవతార్2 16 డేస్ ఇండియా కలెక్షన్స్ రిపోర్ట్!

అవతార్2 16 డేస్ ఇండియా కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అవతార్2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ కలెక్షన్స్ జోరుని మూడో వారంలో కూడా కొనసాగిస్తూ ఉండటం విశేషం. హాలీవుడ్ మూవీస్ లో ఏ మూవీ కూడా సాధించని రేంజ్ కలెక్షన్స్ ఊచకోతని కోస్తూ దూసుకు పోతున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో 16వ రోజు మరోసారి 2 కోట్ల మార్క్ ని దాటేసి 2.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. దాంతో ఇప్పుడు సినిమా…

Avatar2 12 Days Telugu States Collections!

టోటల్గా 16 రోజులకు గాను తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam – 43.10Cr
👉Ceeded – 9.50Cr
👉Andhra – 28.68Cr
Total AP TG – 81.28CR GROSS
INC All – 86.30CR~ GROSS
ఇదీ మొత్తం మీద 16 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్…

Avatar2 15 Days Telugu States Collections!

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 16 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి సాధించిన కలెక్షన్స్ తో 50 కోట్ల టార్గెట్ మీద 36.30 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా ఇండియాలో మొత్తం మీద 16 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి… 

Avatar2 16 Days Telugu States Collections!

304 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకున్న సినిమా 370 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అధిగమించిన సినిమా ఇప్పటికీ సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ లో ఇంకా కలెక్షన్స్ ని పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Avatar2 2 Weeks (14 Days) Telugu States Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here