ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ అన్ని చోట్లా ఊరమాస్ రాంపెజ్ ను చూపెడుతూ దూసుకు పోతున్న విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఛావా సినిమా మూడో వీక్ లో వీర లెవల్ లో మాస్ రాంపెజ్ ను చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా మూడో వీకెండ్ లో బాలీవుడ్ లో ఇప్పుడు…
ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డులతో మెంటల్ మాస్ జాతర సృష్టిస్తూ దూసుకు పోతూ ఉండగా ఆల్ రెడీ 14-15 రోజుల్లో ఆల్ టైం రికార్డులను నమోదు చేసిన ఛావా సినిమా 16వ రోజున మరోసారి ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ ను హిందీ లో నమోదు చేసి సంచలనం సృష్టించింది.
16వ రోజున హిందీ లో బాహుబలి2 మూవీ 14.75 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోగా, స్త్రీ2 సినిమా 17.40 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా…ఇక పుష్ప2 మూవీ అన్ని రికార్డుల బెండు తీసి 16వ రోజున హిందీ లో 20.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా…
ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేయగా ఇప్పుడు అన్ సీజన్ లో ఛావా సినిమా అల్టిమేట్ ట్రెండ్ ను చూపించిన చావా సినిమా ఏకంగా 22.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని 16వ రోజున సొంతం చేసుకుని ఎపిక్ ఇండస్ట్రీ రికార్డ్ ను సాధించింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర..
16 రోజుల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
#Chhaava Sensational Collections
👉Day 1 – 33.10CR
👉Day 2 – 39.30CR
👉Day 3 – 49.03CR
👉Day 4 – 24.10CR
👉Day 5 – 25.75CR
👉Day 6 – 32.40CR
👉Day 7 – 21.60CR
👉Day 8 – 24.03CR
👉Day 9 – 44.10CR
👉Day 10 – 41.10CR
👉Day 11 – 19.10CR
👉Day 12 – 19.23CR
👉Day 13 – 25.02CR
👉Day 14 – 13.60CR
👉Day 15 – 13.30CR
👉Day 16 – 22.50CR
Total collections – 447.26CR NET💥💥💥💥
మొత్తం మీద అన్ని చోట్లా సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోస్తూ దూసుకు పోతున్న ఛావా సినిమా ఇప్పుడు 17వ రోజున సండే అడ్వాంటేజ్ తో మరింత జోరు చూపించి అన్ని చోట్లా అంచనాలను మించి మరింత దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.