బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వారంలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న టిల్లు స్క్వేర్(Tillu Square Movie) 16 రోజుల కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా 115 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది ఇప్పుడు. సినిమా 16వ రోజు వీకెండ్ అడ్వాంటేజ్ తో మరోసారి మంచి జోరుని చూపించి….
15వ రోజుతో పోల్చితే 16 లక్షల రేంజ్ లో ఎక్కువ షేర్ ని అందుకోగా మొత్తం మీద 16వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 1.10 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 1.35 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 2.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది….
మిగిలిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో అయినా కూడా ఓవరాల్ గా టిల్లు స్క్వేర్ మూవీ మాత్రం ఏమాత్రం జోరు తగ్గకుండా సాలిడ్ హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతుంది. ఇక మొత్తం మీద 16 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
Tillu Square 16 Days Total World Wide Collections Report(INC GST)
👉Nizam: 24.86Cr
👉Ceeded: 5.16Cr
👉UA: 5.56Cr
👉East: 2.85Cr
👉West: 1.76Cr
👉Guntur: 2.52Cr
👉Krishna: 2.27Cr
👉Nellore: 1.43Cr
AP-TG Total:- 46.41CR(77.55CR~ Gross)
👉KA+ROI: 4.15Cr
👉OS: 14.72Cr
Total WW:- 65.28CR(115.40CR~ Gross)
మొత్తం మీద సినిమా 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 37.28 కోట్ల మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకోగా చేసుకోగా లాంగ్ రన్ లో లాభాలను ఇంకా సొంతం చేసుకునే అవకాశం ఉండగా 70 కోట్ల షేర్ మార్క్ వైపు సినిమా దూసుకు పోతుంది. అంతకన్నా మించి కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఈ సినిమాకి ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.