Home న్యూస్ 430 కోట్ల జాతర….16 డేస్ విజయ్ “గోట్” టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

430 కోట్ల జాతర….16 డేస్ విజయ్ “గోట్” టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

0

రెండు వారాలను ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపే రేంజ్ లో కంప్లీట్ చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టిన కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా, అన్ని చోట్లా స్లో డౌన్ అయింది కానీ తమిళనాడు మరియు ఓవర్సీస్ లో…

మంచి జోరునే చూపెడుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ రన్ ఎండ్ స్టేజ్ కి వచ్చేసింది. ఇక సినిమా కేరళలో కూడా ఆల్ మోస్ట్ డిసాస్టర్ రిజల్ట్ తో పరుగును కొనసాగించగా ఓవరాల్ గా తమిళనాడులో మంచి జోరునే చూపెడుతూ 200 కోట్ల మార్క్ ని దాటేసి…

తమిళనాడులో ఓవరాల్ గా ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ వైపు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ దూసుకు పోతుంది. సినిమా 16వ రోజున ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 3 కోట్ల గ్రాస్ ను 1.5 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ గా వరల్డ్ వైడ్ గా 16 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

The Greatest Of All Time 16 Days Total WW Collections!!

The Greatest Of All Time 16 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 202.10Cr
👉Telugu States – 13.05Cr
👉Karnataka – 27.15Cr
👉Kerala – 13.00Cr
👉ROI – 23.05Cr
👉Overseas – 151.65Cr***approx
Total WW collection – 430.00CR(209.60CR~ Share) Approx

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 187 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఓవరాల్ గా 22.60 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. మిక్సుడ్ టాక్ తో కూడా ఈ రేంజ్ లో జోరు చూపించడం అంటే మాములు విషయం కాదు.

The Greatest Of All Time 13 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here