బాక్స్ ఆఫీస్ దగ్గర వెంకిమామ మరియు ప్రతీ రోజు పండగే సినిమాల జోరు మరో లెవల్ లో ఉంది, రెండు సినిమాలు ఆదివారం రోజున అద్బుతమైన వసూళ్లు సాధించాయి. ఇక బాలయ్య రూలర్ సినిమా ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేదు, కొత్త సినిమాల్లో మత్తు వదలరా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంటూ దూసుకు పోతుంది, మొత్తం మీద అన్ని సినిమాల లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని గమనిస్తే…
ముందుగా వెంకిమామ 17 రోజుల టోటల్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి
?Nizam: 11.66Cr
?Ceeded: 4.64Cr
?UA: 4.92Cr
?East: 2.26Cr
?West: 1.38cr
?Guntur: 2.22Cr
?Krishna: 1.77Cr
?Nellore: 98L
AP-TG Total:- 29.83CR??
Ka & ROI: 2.64Cr
OS: 3.22Cr
Total: 35.69CR(61.25Cr Gross- producer 74.45Cr+)
34 కోట్ల టార్గెట్ పై ఓవరాల్ గా 1.69 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా.
ఇక రూలర్ 10 రోజుల టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 1.96Cr
?Ceeded: 2.11Cr
?UA: 58L
?East: 52L
?West: 44L
?Guntur: 1.52Cr
?Krishna: 44L
?Nellore: 36L
AP-TG Total:- 7.93CR??
Ka & ROI: 1.14Cr
Os: 0.56Cr
Total: 9.63Cr(16.92Cr Gross)
24.5 కోట్ల టార్గెట్ కి సినిమా మరో 14.87 కోట్ల షేర్ ని అందుకోవాలి, అది సాద్యం అయ్యే చాన్స్ లేదు.
ఇక ప్రతీరోజూ పండగే 10 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 9.12Cr
?Ceeded: 2.61Cr
?UA: 3.17Cr
?East: 1.50Cr
?West: 1.15Cr
?Guntur:1.48Cr
?Krishna: 1.55Cr
?Nellore: 66L
AP-TG Total:- 21.24CR??
Ka & ROI: 1.28Cr
OS: 2.48Cr
Total: 25Cr(45.17Cr~ Gross)
18.5 కోట్ల టార్గెట్ కి ఇప్పటికే 6.5 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ అయింది ఈ సినిమా…
ఇక మత్తు వదలరా కలెక్షన్స్ రివీల్ కాలేదు కానీ 1.6 కోట్ల రేంజ్ లో ఉండే చాన్స్ ఉంది, ఇక దొంగ 10 రోజుల్లో 1.75 కోట్ల షేర్ ని అందుకుంది, ఇక ఇద్దరి లోకం ఒకటే సినిమా 60 లక్షల లోపు షేర్ ని అందుకుంది. మొత్తం మీద మత్తు వదలరా ఒక్కటే కొత్త సినిమాల్లో సేఫ్ అయ్యిందని చెప్పొచ్చు.