Home న్యూస్ 17వ రోజు ఇన్ని కోట్లా….అవతార్2 తెలుగు రికార్డ్ కలెక్షన్స్!!

17వ రోజు ఇన్ని కోట్లా….అవతార్2 తెలుగు రికార్డ్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అవతార్ 2 మ్యానియా న్యూ ఇయర్ రోజున కూడా కొనసాగింది… సినిమా అనుకున్న దాని కన్నా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊచకోత అంటే ఇదే అనిపించే రేంజ్ లో దుమ్ము దుమారం లేపింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 16వ రోజు మొత్తం మీద 2.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత 17వ రోజు ఆదివారం న్యూ ఇయర్…

Avatar2 2 Weeks (14 Days) Telugu States Collections!

అడ్వాంటేజ్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర రెచ్చి పోయిన సినిమా 3 కోట్ల మార్క్ ని దాటేసి తర్వాత 3.5 కోట్ల మార్క్ ని అధిగమించి ఏకంగా 3.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుంది అవతార్2 సినిమా…

Avatar2 17 Days Telugu States Collections!

ఇక సినిమా మొత్తం మీద 17 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam – 45.40Cr
👉Ceeded – 10.02Cr
👉Andhra – 29.61Cr
Total AP TG – 85.03CR GROSS
INC All – 90.15CR~ GROSS
మొత్తం మీద సినిమా 17 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు…

Avatar2 15 Days Telugu States Collections!

90 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించిన సినిమా ఇప్పుడు 100 కోట్ల గ్రాస్ మార్క్ వైపు దూసుకు పోతూ ఉండటం విశేషం. ఇక సినిమా 50 కోట్ల టార్గెట్ మీద 40 కోట్ల గ్రాస్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి.

Avatar2 16 Days Telugu States Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here