Home న్యూస్ దేవర 17 డేస్ టోటల్ కలెక్షన్స్….17వ రోజు అల్లకల్లోలం సామి!!

దేవర 17 డేస్ టోటల్ కలెక్షన్స్….17వ రోజు అల్లకల్లోలం సామి!!

0
Devara Movie 17 Days Total WW Collections
Devara Movie 17 Days Total WW Collections

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో 16వ రోజు దసరా పండగ అడ్వాంటేజ్ తో ఊచకోత కోసిన ఎన్టీఆర్(Jr NTR) లేటెస్ట్ సూపర్ దేవర(Devara Part 1) అన్ని చోట్లా లిమిటెడ్ థియేటర్స్ లోనే మాస్ భీభత్సం సృష్టించగా…. 17వ రోజున సినిమా సండే అడ్వాంటేజ్ లభించడంతో అన్ని చోట్లా రెట్టించిన జోరు చూపించి దుమ్ము దుమారం లేపింది.

సినిమా మొత్తం మీద 17వ రోజు సండే అడ్వాంటేజ్ ఉన్నా కూడా నైట్ షోలకు డ్రాప్స్ ఉంటాయని ఎక్స్ పెర్ట్ చేసినా కూడా ఓవరాల్ గా 17వ రోజున అంచనాలను మించి జోరు చూపించిన దేవర మూవీ 16వ రోజు మీద కూడా గ్రోత్ ని చూపించి మాస్ రచ్చ చేసింది…

ఓవరాల్ గా 17వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 3.71 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని కుమ్మేసిన సినిమా అనుకున్న రేంజ్ లో థియేటర్స్ ఉండి ఉంటే ఇంతకుమించిన జోరు చూపించేది. ఇక వరల్డ్ వైడ్ గా 4.50 కోట్ల షేర్ ని అందుకున్న సినిమా 7.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది.

Devara Movie 17 Days Total World Wide Collections!!

దాంతో టోటల్ గా 17 రోజుల్లో ఇప్పుడు టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Devara Movie 17 Days Total World Wide Collections report(Inc GST)
👉Nizam: 59.87Cr
👉Ceeded: 29.42CR
👉UA: 17.07Cr
👉East: 10.00Cr
👉West: 7.95Cr
👉Guntur: 13.00Cr
👉Krishna: 8.85Cr
👉Nellore: 6.55Cr
AP-TG Total:- 152.71CR(220.30CR~ Gross)
👉KA: 17.65Cr
👉Tamilnadu: 4.13Cr
👉Kerala: 97L~
👉Hindi+ROI: 33.45Cr
👉OS – 35.80Cr****approx
Total WW Collections: 244.71CR(Gross- 426.35CR~)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 184 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 60.71 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ నుండి ఆల్ మోస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది సినిమా. ఇక మూడో వీక్ వర్కింగ్ డేస్ లో సినిమా ఎలాంటి హోల్డ్ చూపిస్తుందో చూడాలి.

Devara Movie 16 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here