Home న్యూస్ 557 ఔట్….17 డేస్ జైలర్…ఎపిక్ ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్!

557 ఔట్….17 డేస్ జైలర్…ఎపిక్ ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్!

0

కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన జైలర్(Jailer) మూవీ మూడో వీక్ లో అడుగు పెట్టి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరు చూపిస్తూ దూసుకు పోతూ ఉండగా సినిమా 17వ రోజు మరోసారి ఎక్స్ లెంట్ గా జోరు చూపించి తెలుగు రాష్ట్రాలలో అలాగే…

వరల్డ్ వైడ్ గా ఎక్స్ లెంట్ గా జోరు చూపించింది. సినిమా 17వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 53 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తూ ఇప్పుడు టోటల్ గా 17 రోజుల్లో సాధించిన తెలుగు కలెక్షన్స్ ని గమనిస్తే…

Jailer Movie 17 Days Telugu States Collections
👉Nizam: 20.85Cr
👉Ceded: 5.77Cr
👉UA: 5.64Cr
👉East: 2.99Cr
👉West: 1.69Cr
👉Guntur: 3.00Cr
👉Krishna: 2.64Cr
👉Nellore: 1.31Cr
AP-TG Total:- 43.89CR(74.50CR~ Gross)

Jailer Movie 15 Days Total WW Collections!

సినిమా తెలుగు లో మొత్తం మీద 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 30.89 కోట్ల రేంజ్ ప్రాఫిట్ తో దుమ్ము దుమారం లేపే విజయాన్ని నమోదు చేయగా సినిమా 17వ రోజు వరల్డ్ వైడ్ గా 10.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపగా…

సినిమా టోటల్ గా 17 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
JAILER 17 Days WW Collections Report
👉Tamilnadu – 166.85Cr
👉Telugu States- 75.60Cr(INC tamil version)
👉Karnataka- 65.05Cr
👉Kerala – 50.35Cr
👉ROI – 14.55Cr
👉Overseas – 185.30CR~***
Total WW Collections – 557.70CR(272.75CR~ Share)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 124 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 148.75 కోట్ల రేంజ్ లో మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతూ ఉండగా సినిమా ఈ రోజు మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది.

Jailer Movie 2 Weeks (14 Days) Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here