అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మూడో వీకెండ్ ని డీసెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని మళ్ళీ వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయ్యింది… 17 వ రోజు తో పోల్చితే 18వ రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా ఓవరాల్ గా డీసెంట్ షేర్స్ నే మొత్తం మీద సొంతం చేసుకుంది. కొత్త సినిమాలు కూడా గట్టి డ్రాప్స్ ను సొంతం చేసుకున్నాయి.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బాక్స్ ఆఫీస్ దగ్గర 18 వ రోజు మొత్తం మీద 17 వ రోజు తో పోల్చితే 5 లక్షల డ్రాప్స్ ను సొంతం చేసుకుని 10 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది…ఓవరాల్ గా ఇది డీసెంట్ హోల్డ్ అని చెప్పాలి. ఇక సినిమా టోటల్ 18 డేస్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 7.58Cr
👉Ceeded: 4.07Cr
👉UA: 2.43Cr
👉East: 1.25Cr
👉West: 1.01Cr
👉Guntur: 1.38Cr
👉Krishna: 1.14Cr
👉Nellore: 83L
AP-TG Total:- 19.69CR(32.38CR Gross)
Ka+ROI: 1.51Cr
OS – 2.41Cr
Total WW: 23.61CR(39.60CR~ Gross)
19 కోట్ల టార్గెట్ కి సినిమా 4.61 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ గా నిలిచింది.