రీసెంట్ గా రిలీజ్ అయిన రోబో 2.0 మూవీ అక్కడ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి రెండో వీకెండ్ ముగిసే సమయనికి ఏకంగా 5 మిలియన్ మార్క్ ని సైతం అందుకుని సంచలనం సృష్టించింది. కోలివుడ్ మూవీస్ లో ఇది ఆల్ టైం రికార్డ్ అని చెప్పాలి.
ఇది వరకు కబాలి ఇక్కడ 4.7 మిలియన్ వరకు వసూళ్లు రాబట్టగా ఇప్పుడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేసిన రోబో 2.0 బాక్స్ ఆఫీస్ దగ్గర 5 మిలియన్ మార్క్ ని అందుకుంది. కానీ బ్రేక్ ఈవెన్ కి సినిమా 7.5 మిలియన్ దాకా వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది.