బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట సినిమా మూడో వీకెండ్ లో మంచి కలెక్షన్స్ తో హోల్డ్ చేసింది, 15 నుండి 17 వ రోజు వరకు అయితే సినిమా కలెక్షన్స్ స్లో అయినా కానీ సినిమా 18వ రోజు మాత్రం అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 18 వ రోజు మొత్తం మీద…..
తెలుగు రాష్ట్రాలలో 50 లక్షల నుండి 60 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవాకాశం ఉందని అంచనా వేసినా సినిమా ఆ అంచనాలను కూడా మించి పోయిన ఏకంగా 79 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సూపర్ సెన్సేషనల్ గా జోరు చూపించడం విశేషం…
సినిమా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 18వ రోజు మొత్తం మీద 1 కోటి దాకా షేర్ ని సొంతం చేసుకోగా 1.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం విశేషం, మొత్తం మీద 18వ రోజు సాలిడ్ గా గ్రోత్ ని చూపెట్టడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…
ఇక మొత్తం మీద సినిమా బాక్స్ అఫీస్ దగ్గర 18 రోజులకు గాను సర్కారు వారి పాట సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే ….
👉Nizam: 33.28Cr
👉Ceeded: 11.53Cr
👉UA: 12.48Cr
👉East: 8.48Cr
👉West: 5.60Cr
👉Guntur: 8.45Cr
👉Krishna: 5.81Cr
👉Nellore: 3.47Cr
AP-TG Total:- 89.10CR(134.50CR~ Gross)
👉KA+ROI:- 6.85Cr
👉OS: 12.55Cr
Total WW:- 108.50CR(174.75CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ అఫీస్ దగ్గర 120 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా 121 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొత్తం మీద 18 రోజులు పూర్తీ అయిన తర్వాత సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 12.50 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.