మూడో వీక్ లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉండటంతో కలెక్షన్స్ పరంగా స్లో డౌన్ అవుతుంది అనుకున్నా కూడా కొత్త సినిమాలను మించి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేసిన శివ కార్తికేయన్(Siva Kartikeyan) సాయి పల్లవి(Sai Pallavi) ల కాంబోలో తెరకెక్కిన అమరన్(Amaran Movie) సినిమా ఊహకందని రేంజ్ లో జోరు చూపించి…
ఇప్పుడు 3వ వీకెండ్ లో కలెక్షన్స్ వీర విహారం సృష్టించింది…బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రిమార్కబుల్ ట్రెండ్ ను చూపించి ఊహకందని లాభాలను సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది…బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 18వ రోజున తెలుగు రాష్ట్రాలలో కుమ్మేసిన సినిమా…
1.05 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది…ఇక వరల్డ్ వైడ్ గా కూడా వీర లెవల్ లో కుమ్మేసిన సినిమా ఏకంగా 10.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా 5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది ఇప్పుడు…
దాంతో టోటల్ గా సినిమా 18 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Amaran Movie 18 Days Telugu States Collections (Inc GST)
👉Nizam: 10.35Cr~
👉Ceeded: 2.80Cr~
👉Andhra: 9.20Cr~
AP-TG Total:- 22.35CR(39.35Cr~ Gross)
5.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 16.85 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా…
ఇక 18 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Amaran Movie 18 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 140.25Cr
👉Telugu States – 39.35Cr
👉Karnataka – 20.85Cr
👉Kerala – 11.20Cr
👉ROI – 4.00Cr
👉Overseas – 76.90Cr***approx
Total WW collection – 292.55CR(143.45CR~ Share) Approx
మొత్తం మీద 67 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 18 రోజుల్లో ఊహకందని రేంజ్ లో 76.45 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఎపిక్ బ్లాక్ బస్టర్ గా దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతుందో చూడాలి.