Home న్యూస్ 3.5తో మొదలయ్యి 21 కోట్లు…..18 డేస్ మనమే టోటల్ కలెక్షన్స్!

3.5తో మొదలయ్యి 21 కోట్లు…..18 డేస్ మనమే టోటల్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్(Sharwanand) నటించిన లేటెస్ట్ మూవీ మనమే(Manamey Movie) సినిమా టాలీవుడ్ కి భారీ గ్యాప్ తర్వాత డీసెంట్ సక్సెస్ ను సొంతం అయ్యేలా చేసింది. మూడో వీకెండ్ వరకు పరుగును స్టడీగా కొనసాగించిన మనమే మూవీ బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుని లాభాలను కూడా కొద్ది వరకు సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి.

సినిమా మొదటి రోజు 3.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని మిక్సుడ్ టాక్ ను దక్కించుకున్నా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ను దక్కించుకున్న సినిమా 18 రోజులు పూర్తి అయ్యే టైంకి ఇప్పుడు 21 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని దక్కించుకోవడం విశేషం అని చెప్పాలి.

50CR యాత్ర2….బడ్జెట్ కి ఎంత రికవరీ….ఎంత లాస్ వచ్చిందంటే!
ఇక సినిమా 17వ రోజున సండే అడ్వాంటేజ్ తో 22 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 18వ రోజు వర్కింగ్ డే లో మరోసారి మంచి హోల్డ్ ని చూపించిన సినిమా 13 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మంచి హోల్డ్ ని చూపించగా టోటల్ గా ఇప్పుడు…..

18 రోజులు పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…. 
Manamey Movie 18 Days Total WW Collections
👉Nizam: 3.85CR~
👉Ceeded: 95L~
👉Andhra: 4.10CR~
AP-TG Total:- 8.90CR(17.20Cr~ Gross)
👉KA+ROI: 0.60Cr~
👉OS: 1.15Cr~
Total World Wide: 10.65CR(21CR~ Gross)
(100%~ Recovery)

సత్యదేవ్ కృష్ణమ్మ టోటల్ కలెక్షన్స్…హిట్టా-ఫట్టా!
మొత్తం మీద 10 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పుడు ఆ టార్గెట్ మీద 65 లక్షల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. ఇక సినిమా కల్కి వచ్చే వరకు సినిమా మిగిలిన రన్ లో లాభాలను ఇంకా కొద్ది వరకు పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here