బాక్స్ ఆఫీస్ దగ్గర న్యూ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ అల వైకుంఠ పురం లో జోరు కొనసాగుతుంది, సినిమా మూడో వారం వర్కింగ్ డేస్ లో కూడా సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో హోల్డ్ చేసి సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. సినిమా 19 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మరోసారి 50 లక్షలకు పైగా షేర్ ని అందుకుంది.
19 వ రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 55 లక్షల షేర్ ని వసూల్ చేయగా వరల్డ్ వైడ్ గా 61 లక్షల షేర్ ని సాధించి అల్టిమేట్ గా హోల్డ్ చేసింది. టోటల్ 19 రోజుల రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ 122 కోట్లకు చేరువ అవుతుండగా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 151 కోట్ల మార్క్ దాటింది.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 19 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 27L
?Ceeded: 5L
?UA: 8L
?East: 4L
?West: 3L
?Guntur: 3L
?Krishna: 2.7L
?Nellore: 2L
AP-TG Total:- 0.55CR?
ఇక సినిమా 19 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 41.12Cr
?Ceeded: 17.50Cr
?UA: 18.72Cr
?East: 10.81Cr
?West: 8.51Cr
?Guntur: 10.61Cr
?Krishna: 10.19Cr
?Nellore: 4.37Cr
AP-TG Total:- 121.83CR??
Ka: 8.93Cr
Kerala: 1.17Cr
ROI: 1.44Cr
OS: 17.96Cr
Total: 151.33CR(241.70Cr~ Gross)
ఇదీ వరల్డ్ వైడ్ గా అల వైకుంఠ పురం లో కలెక్షన్స్ భీభత్సం.
మొత్తం మీద సినిమా ను 84.34 కోట్లకు అమ్మగా సినిమా 85 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా 19 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తర్వాత టోటల్ గా 66.33 కోట్ల ప్రాఫిట్ తో ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక లాంగ్ రన్ లో మరింత దూరం వెళ్ళడం ఖాయమని చెప్పొచ్చు.