Home న్యూస్ బిగ్ మైల్ స్టోన్….AP-TG లో 5 కోట్ల షేర్ ఔట్!!

బిగ్ మైల్ స్టోన్….AP-TG లో 5 కోట్ల షేర్ ఔట్!!

0

5 కోట్ల షేర్ మార్క్ ని ఓ సినిమా అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు కానీ టెలివిజన్ నుండి వెండితెర సక్సెస్ అయిన వాళ్ళు పెద్దగా లేరు, అలాంటిది బుల్లితెరపై నుండి వెండితెరపై వచ్చి పెద్దగా ప్రమోషన్స్ లాంటివి కూడా లేకుండా రిలీజ్ అయ్యి మరీ రెగ్యులర్ గా ఉండటంతో మిక్సుడ్ టాక్ ని సొంతం చేసుకుని కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ లాంగ్ రన్ ని…

Gaalodu 9 Days Total Collections!!

దక్కించు కోవడం అన్నది మామూలు విషయం కాదనే చెప్పాలి. ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గాలోడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇలాంటి రేర్ ఫీట్ నే సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా 19 తెలుగు రాష్ట్రాల్లో 11 లక్షల గ్రాస్ ను అందుకుంది.

Gaalodu 1st Week (7 Days) Total Collections!!

దాంతో టోటల్ గా సినిమా 19 రోజుల టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…. 
👉Nizam – 3.59Cr
👉Ceeded – 1.16Cr
👉Andhra – 4.55Cr
Total AP TG:- 9.30CR~Gross(5.03~ Share )
👉KA+ROI+OS – 20L
👉WW – 9.50CR~Gross(5.13~ Share )
ఇదీ మొత్తం మీద సినిమా 19 రోజుల్లో సాధించిన కలెక్షన్స్…

Gaalodu 6 Days Total Collections!!

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 కోట్ల టార్గెట్ మీద 2.13 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల షేర్ మార్క్ ని అందుకోవడం మామూలు విషయం కాదు. ఇక ఫైనల్ రన్ లో సినిమా ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి.

Gaalodu 8 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here