Home న్యూస్ 19వ రోజు కూడా ఊచకోతే….19 డేస్ హనుమాన్ టోటల్ కలెక్షన్స్!

19వ రోజు కూడా ఊచకోతే….19 డేస్ హనుమాన్ టోటల్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతున్న హనుమాన్(HanuMan Movie) ఇప్పుడు మూడో వారం వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయినా కూడా అన్ని చోట్లా సాలిడ్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

ఇప్పుడు 19వ రోజు మరోసారి స్ట్రాంగ్ హోల్డ్ ని చూపించగా 18వ రోజుతో పోల్చితే కేవలం 17 లక్షల రేంజ్ లోనే డ్రాప్ ను సొంతం చేసుకుని కోటి రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా 1.50 కోట్ల షేర్ ని 2.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూల్ చేసిన ఈ సినిమా మొత్తం మీద…

HanuMan Movie 18 Days Total WW Collections!

19 రోజుల్లో ఇప్పుడు టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
HanuMan 19 Days Total World Wide Collections(INC GST)
👉Nizam: 37.06Cr
👉Ceeded: 10.81Cr
👉UA: 10.86Cr
👉East: 7.59Cr
👉West: 4.91CR
👉Guntur: 4.68Cr
👉Krishna: 4.40Cr
👉Nellore: 2.37Cr
AP-TG Total:- 82.68CR(136.75CR~ Gross)
👉KA:- 11.60Cr
👉Hindi+ROI: 22.85Cr
👉OS: 26.90Cr****
Total WW:- 144.03CR(269.30CR~ Gross)

మొత్తం మీద సినిమా 30.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 113.53 కోట్ల రేంజ్ లో మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా మిగిలిన రన్ లో సినిమా ఇంకా ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తుందో చూడాలి ఇప్పుడు.

HanuMan Movie 19 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here