Home న్యూస్ 100 కోట్ల సింహాసనంపై విశాల్….కెరీర్ లో ఆల్ టైం రికార్డ్!

100 కోట్ల సింహాసనంపై విశాల్….కెరీర్ లో ఆల్ టైం రికార్డ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ హీరో విశాల్(Vishal) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మార్క్ అంథోని(Mark Antony) సినిమా తమిళ్ లో మంచి టాక్ ను సొంతం చేసుకోగా తెలుగు లో మాత్రం మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకోగా లాంగ్ రన్ లో ఓవరాల్ గా నష్టాలు తెస్తుంది అనుకున్నా కూడా…

ఓవరాల్ గా సినిమా సెమీ హిట్ రేంజ్ లో దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా ఇప్పుడు చాలా లిమిటెడ్ షోలతో తెలుగు రాష్ట్రాల్లో రన్ ని కొనసాగిస్తూ ఉండగా 19 రోజుల్లో 4.22 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా ఏరియాల వారి కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…

Mark Antony Telugu States 19 Days Collections Report
👉Nizam: 1.77Cr
👉Ceeded: 0.63Cr
👉Andhra: 1.82Cr
AP-TG Total:- 4.22CR(9.05Cr~ Gross)
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4.50 కోట్ల టార్గెట్ కి 28 లక్షల దూరంలో ఉండగా ఆల్ మోస్ట్ సెమీ హిట్ గా నిలిచింది అని చెప్పాలి.

ఇక సినిమా బాక్స్ అఫీస్ దగ్గర 19 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Mark Antony 19 Days WW Collections Report
👉Tamilnadu – 62.90Cr
👉Telugu States- 9.05Cr
👉Ka+ROI – 10.05Cr
👉Overseas – 18.10CR~***
Total WW Collections – 100.10CR (49.35CR~ Share)

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 29 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 19 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 20.35 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ తో హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. విశాల్ కెరీర్ లో మొట్ట మొదటి 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని ఈ సినిమా సంచలనం సృష్టించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here