Home న్యూస్ పెద్దకాపు1 కి ఇంత నష్టమా…మైండ్ బ్లాంక్ ఇది!!

పెద్దకాపు1 కి ఇంత నష్టమా…మైండ్ బ్లాంక్ ఇది!!

0

కొన్ని సినిమాలు ట్రైలర్ రిలీజ్ తర్వాత మంచి అంచనాలు ఏర్పడినా కానీ సినిమా రిలీజ్ అయ్యాక అంచనాలను అందుకోక పోతే గట్టి ఎదురుదెబ్బ తగలడం రీసెంట్ గా శ్రీకాంత్ అడ్డాల(Srikanth Addala) డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ పెద్దకాపు1(PeddhaKapu1 Movie)….

సినిమా విషయంలో జరిగి అందరినీ నిరాశ పరిచింది అని చెప్పాలి. సినిమా చిన్న సినిమానే అయినా మేకర్స్ క్వాలిటీ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి బడ్జెట్ తోనే తెరకెక్కించారు. ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా కి పాజిటివ్ బజ్ ఏర్పడగా….

సినిమా రిలీజ్ అయిన తర్వాత మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 85 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 4 రోజుల కలెక్షన్స్ 1 కోటి రేంజ్ దాకా ఉండగా ఇందులో డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ లాంటివి తీయకుండా చెప్పిన షేర్ అవ్వగా…

సినిమా ఓవరాల్ వాల్యూ బిజినెస్ రేంజ్ 9 కోట్ల దాకా ఉండగా సినిమా 10 కోట్ల టార్గెట్ ను అందుకోవడానికి డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ తీయకుండా ఇంకా 9 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. సినిమా మొదటి రోజు నుండే చాలా సెంటర్స్ లో…

డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండగా ఓవరాల్ గా సినిమా కోటి రేంజ్ లో షేర్ తో పరుగును పూర్తి చేసుకోబోతుంది ఇప్పుడు. ఆల్ మోస్ట్ 9 కోట్ల రేంజ్ లో లాస్ ను సినిమా సొంతం చేసుకోబోతుంది. ఇక సీక్వెల్ ఉంటుందో ఉండదో అన్న క్లారిటీ రావాల్సి ఉంది ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here