Home న్యూస్ 19వ రోజు 1.45 కోట్లు ఏంటి సామి….19 డేస్ సార్ టోటల్ కలెక్షన్స్!!

19వ రోజు 1.45 కోట్లు ఏంటి సామి….19 డేస్ సార్ టోటల్ కలెక్షన్స్!!

0

కోలివుడ్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ సార్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ని సాలిడ్ గా ఎంజాయ్ చేస్తుంది, ఏ రేంజ్ లో అంటే సినిమా ఏకంగా అన్ సీజన్ లో ఎవ్వరూ ఊహించని రేంజ్ లో హోల్డ్ చేస్తూ దూసుకు పోతూ ఉండగా సినిమా కి 19వ రోజు హోలీ పండగ హాలిడే లభించడంతో మరోసారి రెచ్చి పోయిన సినిమా…

Dhanush SIR-VAATHI 16 Days WW Collections!!

తెలుగు రాష్ట్రాల్లో 1.45 కోట్ల దాకా గ్రాస్ ను 77 లక్షల దాకా షేర్ ని అందుకుని దుమ్ము లేపగా టోటల్ 19 డేస్ తెలుగు వర్షన్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
👉Nizam: 7.99Cr
👉Ceeded: 2.82Cr
👉UA: 2.88Cr
👉East: 1.81Cr
👉West: 82L
👉Guntur: 1.48Cr
👉Krishna: 1.32Cr
👉Nellore: 72L
AP-TG Total:- 19.84CR(37.22CR~ Gross)
👉KA+OS – 1.38Cr
Total WW Collections – 21.22CR(40.25CR~ Gross)

Dhanush SIR-VAATHI 19 Days WW Collections!!

ఇక సినిమా వరల్డ్ వైడ్ గా కూడా 19వ రోజున ఆల్ మోస్ట్ 2.78 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా టోటల్ 19 డేస్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి… 
👉Tamilnadu – 37.40Cr
👉Telugu States – 37.22Cr
👉Karnataka – 7.80Cr
👉Kerala – 1.12Cr
👉ROI – 1.15Cr
👉Overseas – 23.70CR~
Total WW Collections – 108.39Cr(56.33CR~ Share)

Dhanush SIR-VAATHI 17 Days WW Collections!!

మొత్తం మీద సినిమా తెలుగు వర్షన్ 6.7 కోట్ల టార్గెట్ మీద ఏకంగా 14.52 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 36 కోట్ల టార్గెట్ మీద 20.33 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకుని దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతుంది. సినిమా లాంగ్ రన్ ని ఇంకా ఎంజాయ్ చేసే అవకాశం ఎంతైనా ఉంది.

Dhanush SIR-VAATHI 18 Days WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here