Home న్యూస్ దర్బార్ కలెక్షన్స్: ఫస్ట్ డే 3.5+ అనుకుంటే వచ్చింది ఇది…రజినీ ఊరమాస్!!

దర్బార్ కలెక్షన్స్: ఫస్ట్ డే 3.5+ అనుకుంటే వచ్చింది ఇది…రజినీ ఊరమాస్!!

0

     సూపర్ స్టార్ రజినీకాంత్ మురగదాస్ ల లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ దర్బార్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు దుమ్ము దుమారం చేసే కలెక్షన్స్ ని సాధించింది, సినిమా అనుకున్న అంచనాలను మించేసే కలెక్షన్స్ ని మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకుని సంచలనం సృష్టించింది. 2.0 ని పక్కకు పెడితే రీసెంట్ రజినీ మూవీస్ రెస్పాన్స్ ని బట్టి ఈ సినిమా మొదటి రోజు 3.5 కోట్లకు పైగా షేర్ ని అందుకోవచ్చని…

అంచనా వేసినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఏకంగా 4 కోట్లు దాటి ఫైనల్ గా 4.52 కోట్ల షేర్ ని మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకుని దుమ్ము లేపింది, రజినీ లాస్ట్ ఇయర్ సంక్రాంతి మూవీ పేట 1.65 కోట్ల రేంజ్ లోనే కలెక్షన్స్ ని సాధించింది.

ఇక మొత్తం మీద మొదటి రోజు సినిమా షేర్స్ ని గమనిస్తే
?Nizam: 2.10Cr
?Ceeded: 70L
?UA: 44L
?East: 28L
?West: 18L
?Guntur: 40L(21L hires)
?Krishna: 24L
?Nellore: 18L
AP-TG Total:- 4.52CR(7.55Cr Gross)?
ఇక రజినీ రీసెంట్ మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే

?#Darbar – 4.52Cr??
?#Petta – 1.65Cr~
?#2Point0 – 12.5Cr~
?#Kaala – 3.35Cr~
?#Kabali – 9.3Cr~
?#Lingaa – 2.55Cr~
ఇక సినిమా తమిళనాడు లో 17 కోట్లకు పైగా గ్రాస్ ని, కర్ణాటక లో 5.45 కోట్ల గ్రాస్ ని, కేరళలో 3.6 కోట్ల గ్రాస్ ని, హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా లో 4 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. దాంతో సినిమా మొత్తం మీద ఇండియా లో మొదటి రోజు…

38 కోట్ల లోపు గ్రాస్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 55 కోట్లకి అటూ ఇటూ గా గ్రాస్ ని వసూల్ చేసిందని అంచనా.. ఓవరాల్ గా ఇది మరీ అద్బుతం కాదు కానీ వర్కింగ్ డే లో సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుందని చెప్పొచ్చు. తెలుగు లో బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 10.5 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here