Home న్యూస్ 9 కోట్ల టార్గెట్….ఫస్ట్ వీక్ లో వచ్చింది ఇది!!

9 కోట్ల టార్గెట్….ఫస్ట్ వీక్ లో వచ్చింది ఇది!!

0

యంగ్ హీరో నాగ శౌర్య మరియు రితు వర్మల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ వరుడు కావలెను బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి వారాన్ని ఇప్పుడు పూర్తీ చేసుకుంది… కలెక్షన్స్ పరంగా మాత్రం మరీ అనుకున్న రేంజ్ లో అయితే పెర్ఫార్మ్ చేయడం లేదు. వీకెండ్ తర్వాత సినిమా వర్కింగ్ డేస్ లో మరింత స్లో డౌన్ అయి పొయింది ఈ సినిమా…

Varudu Kaavalenu 2 Days Total Collections!

5 వ రోజు 25 లక్షల దాకా షేర్ ని అందుకోగా 6 వ రోజు 16 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అలాగే 7వ రోజు హాలిడే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ థియేటర్స్ తగ్గడంతో మొత్తం మీద 22 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది… దాంతో టోటల్ 7 డేస్ కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది…

Varudu Kaavalenu 3 Days Total Collections!

👉Nizam: 1.14Cr
👉Ceeded: 45L
👉UA: 46L
👉East: 29L
👉West: 23L
👉Guntur: 33L
👉Krishna: 30L
👉Nellore: 21L
AP-TG Total:- 3.41CR(5.60CR~ Gross)
Ka+ROI: 20L
OS – 92L
Total WW: 4.53CR(7.80CR~ Gross)
9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా ఇంకా 4.47 కోట్ల దూరంలో ఉంది…

Varudu Kaavalenu 4 Days Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here