Home న్యూస్ వరుడు కావలెను: 9 కోట్ల టార్గెట్…..17 రోజుల్లో వచ్చింది ఇది!!

వరుడు కావలెను: 9 కోట్ల టార్గెట్…..17 రోజుల్లో వచ్చింది ఇది!!

0

యంగ్ హీరో నాగ శౌర్య మరియు రితు వర్మల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ వరుడు కావలెను మూడో వీకెండ్ ని పూర్తీ చేసుకుని ఇప్పుడు మూడో వారం వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయ్యింది….సినిమా కి డీసెంట్ టాక్ ఆడియన్స్ నుండి వినిపించినా కానీ బిజినెస్ కొంచం ఎక్కువ అయిన కారణం వలన ఆ బిజినెస్ ను అందుకునే రేంజ్ లో కలెక్షన్స్ ని సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోలేక పోతుంది.

2 వారాల్లో తెలుగు రాష్ట్రాలలో 3.8 కోట్ల షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మూడో వీకెండ్ మొత్తం మీద ఆల్ మోస్ట్ 8 లక్షల దాకా షేర్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంది, మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 17 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Varudu Kaavalenu 2 Days Total Collections!

👉Nizam: 1.31Cr
👉Ceeded: 52L
👉UA: 54L
👉East: 34L
👉West: 25L
👉Guntur: 36L
👉Krishna: 35L
👉Nellore: 21L
AP-TG Total:- 3.88CR(6.45CR~ Gross)
Ka+ROI: 22L
OS – 1.00cr
Total WW: 5.10CR(8.75CR~ Gross)
9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా ఇంకా 3.90 కోట్ల దూరంలో ఉంది వరుడు కావలెను సినిమా…

Varudu Kavalenu 1st Day Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here