Home న్యూస్ 1st డే ఇంద్ర4K టోటల్ కలెక్షన్స్….మెగాస్టార్ రికార్డుల జాతర!

1st డే ఇంద్ర4K టోటల్ కలెక్షన్స్….మెగాస్టార్ రికార్డుల జాతర!

0
Indra4K Re Release 1st Day Box Office Collections
Indra4K Re Release 1st Day Box Office Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) పుట్టిన రోజు కానుకగా ఇండస్ట్రీ హిట్ మూవీ ఇంద్ర(Indra4K Re Release) సినిమాను గ్రాండ్ గా 385 థియేటర్స్ లో రీ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుండి అనుకున్న దానికి మించి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది…

టాలీవుడ్ లో సీనియర్ హీరోల పరంగా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రికార్డును రీ రిలీజ్ లలో సొంతం చేసుకున్న ఇంద్ర మూవీ అంచనాలను మించి రచ్చ చేయగా సినిమా సీడెడ్ అండ్ ఆంధ్రలో కొంచం అండర్ పెర్ఫార్మ్ చేసింది కానీ లేకుంటే ఓవరాల్ గా మొదటి రోజు కలెక్షన్స్ లెక్క…

అంచనాలను ఇంకా మించిపోయి ఉండేది. అయినా కూడా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.9 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా కర్ణాటకలో రికార్డ్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా ఓవర్సీస్ లో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ తో మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 3 కోట్ల మార్క్ ని దాటేసింది…

మొత్తం మీద సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Indra4K Movie Re Release 1st Day Box Office Collections
👉Nizam – 1.08CR~
👉Ceeded – 30L~
👉Andhra – 58L~
AP-TG Total Collections – 1.96CR~ GROSS
👉KA+ROI: 40L~
👉USA – 51L~**
👉ROW: 18L~
Total World Wide: 3.05CR~ Gross

మొత్తం మీద టాలీవుడ్ లో సీనియర్ హీరోల పరంగా బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే రికార్డ్ ను నమోదు చేసి మెగాస్టార్ మెగా మాస్ జాతరను సృష్టించాడు ఇప్పుడు. ఇక రీ రిలీజ్ లో ఓవరాల్ గా సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here