Home న్యూస్ రాయన్ 1st డే టోటల్ కలెక్షన్స్…కెరీర్ బెస్ట్ రికార్డ్ కొట్టిన ధనుష్!

రాయన్ 1st డే టోటల్ కలెక్షన్స్…కెరీర్ బెస్ట్ రికార్డ్ కొట్టిన ధనుష్!

0
1stday Raayan Movie Total WW Collections
1stday Raayan Movie Total WW Collections

కోలివుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ సినిమాగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రాయన్(Raayan Movie) మంచి హైప్ నడుమ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ సొంతం అవ్వగా మాస్ ఆడియన్స్ సినిమాని ఎక్కువగా ఇంప్రెస్ చేయగా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయిన సినిమా…

మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా అంచనాలను మించిపోయిన సినిమా 1.6-1.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఖాయం అనుకోగా సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో అంచనాలను మించిపోయిన సినిమా మొదటి రోజు ఏకంగా 2.6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకుని ధనుష్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని రచ్చ చేసింది…

మొదటి రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Dhanush Raayan 1st Day Telugu States Collections
👉Nizam: 70L~
👉Ceeded: 15L
👉UA: 16L
👉East: 8L
👉West: 3L
👉Guntur: 10L
👉Krishna: 9L
👉Nellore: 5L
AP-TG Total:- 1.36CR(2.60CR~ Gross)

Dhanush Raayan 1st Day Total Wold Wide Collections!

మొత్తం మీద సినిమా తెలుగు లో 1.36 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా 5.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా క్లీన్ హిట్ కోసం ఇంకా 4.14 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా అంచనాలను మించి 23.40 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించడం విశేషం.

ఇక సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Dhanush Raayan 1st Day Total World Wide Collections Report
👉Tamilnadu – 10.80Cr
👉Telugu States- 2.60Cr
👉Karnataka- 1.95Cr
👉Kerala – 0.95Cr
👉Hindi+ROI – 0.55Cr
👉Overseas – 6.55CR****(updated)
Total WW collection – 23.40CR(11.20CR~ Share)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 46 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 34.80 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో మంచి జోరుని చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here